Home Box Office అలాంటి అల్టిమేట్ ఆఫర్ ఎన్టీఆర్ ఎలా వదులుకున్నాడు అసలు..?

అలాంటి అల్టిమేట్ ఆఫర్ ఎన్టీఆర్ ఎలా వదులుకున్నాడు అసలు..?

1341
0

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్  వాంటెడ్ హీరో ఎవరైనా ఉన్నారంటే ఒక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనే చెప్పాలి.వరుసగా 5  బ్లాక్ బస్టర్ విజయాల తరువాత టోటల్ టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్స్ అందరూ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారిప్పుడు.

దానికితోడు నిర్మాతలు కూడా ఎన్టీఆర్ కి ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఈ తరుణంలో ఓ నిర్మాత ఇచ్చిన అల్టిమేట్ ఆఫర్ ని ఎన్టీఆర్ సింపుల్ గా వద్దని చెప్పి పంపించాడట. ప్రస్తుతం ఆ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

https://amzn.to/32Xph2V

ఇప్పుడున్న ఎన్టీఆర్ క్రేజ్ తో మంచి సినిమా పడితే మొదటిరోజు ఇండియా వైడ్ గా ఈజీగా 28  నుండి 35 కోట్లు కలెక్ట్ చేసే చాన్స్ ఉంది. ఆ మొత్తాన్ని ఎన్టీఆర్ కి రెమ్యూనరేషన్ కింద ఇవ్వడానికి ఓ నిర్మాత ముందుకు రాగా ఎన్టీఆర్ నో చెప్పాడట. దాంతో ఎన్టీఆర్ అంత పెద్ద ఆఫర్ వదులుకోవడం ఏంటని అనుకుంటున్నారట అందరూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here