Home Movie Gossips బ్రేకింగ్ న్యూస్..1500 కోట్ల సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్..!

బ్రేకింగ్ న్యూస్..1500 కోట్ల సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్..!

2060
0
https://linksredirect.com/?cid=44299&source=linkkit&url=https%3A%2F%2Fwww.shopclues.com%2F

టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస విజయాలతో దూసుకు పోతున్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, టెంపర్ సినిమా నుండి అరవింద సమేత వీర రఘువ సినిమా తో వరుసగా 5 బ్లాక్ బస్టర్ హిట్ మూవీ లతో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మరే హీరో లేనంత సూపర్ ఫామ్ లో ఎన్టీఆర్ దూసుకు పోతున్నాడు.

అరవింద సమేత సినిమా తరువాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని s.s.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి RRR అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కి సంభందించిన ఒక న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాల్ చల్ చేస్తుంది.

రీసెంట్ గా అల్లు అరవింద్ 1500 కోట్లతో రామాయణం సినిమాని మూడు భాగాలుగా తెరకేక్కిన్చబోతుంట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఎన్టీఆర్ ని ఫైనల్ చేయబోతున్నారు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. మరి అది ఏ పాత్ర అనేది ఇంకా తెలియాల్సి ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here