Home Movie Gossips 1500 కోట్ల సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్..!

1500 కోట్ల సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్..!

596
1
NTR in 1500 crores Ramayanam Movie   3-Part Ramayana, 500 crore budget announced -, 3-Part Ramayana with 1500 crore budget, 3 Part Ramayana with Rs 1500 Cr, Ramayana will be shot in 3D, Nitesh Tiwari, Ravi Udyawar, AlluAravind, Ramayana With 1500 Crore Budget Announced,  RRR, rajamouli RRR, RRR teaser, RRR movie, RRR trailer, RRR trailer telugu, RRR trailer rajamouli, RRR movie teaser, RRR movie trailer, new RRR teaser, ram charan RRR teaser, latest 2019 RRR teaser, rrr theatrical teaser, RRR Theatrical Trailer,
NTR in 1500 crores Ramayanam Movie
https://myshopprime.com/sandeep2296/shop

టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుసా విజయాలతో దూసుకుపోతున్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్,టెంపర్ సినిమా నుండి అరవింద సమేత వీర రఘువ సినిమాతో వరుసగా 5 బ్లాక్ బస్టర్ హిట్ మూవీ లతో  టాలీవుడ్ ఇండస్ట్రీలోనే  నెంబర్ 1 హీరో గా ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు.

అరవింద సమేత సినిమా తరువాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని s.s.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి RRR అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఎన్టీఆర్ కి సంభందించిన ఒక న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాల్ చల్ చేస్తుంది.

https://amzn.to/32Xph2V

రీసెంట్ గా అల్లు అరవింద్ 1500 కోట్లతో రామాయణం సినిమాని మూడు భాగంలాగా తెరకేక్కిన్చబోతుంట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఎన్టీఆర్ ని ఫైనల్ చేయబోతున్నారు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.   

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here