Home Box Office 19 రోజుల్లో 25 కోట్లు…అయినా షాక్ తప్పలేదు!!

19 రోజుల్లో 25 కోట్లు…అయినా షాక్ తప్పలేదు!!

723
0

https://myshopprime.com/sandeep2296/shop

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ రాక్షసుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం బాగా కలెక్ట్ చేసినా రెండో వారం స్లో డౌన్ అయింది, కానీ తిరిగి మూడో వీకెండ్ లో దుమ్ము లేపిన ఈ సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో కూడా స్టడీ కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తుంది.

https://amzn.to/32Xph2V

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బిజినెస్ 2 కోట్లు తగ్గింది, నిర్మాతలు 2 కోట్ల వరకు బిజినెస్ ఓన్ గా రిలీజ్ చేశామని అనౌన్స్ చేశారు, ఇక సినిమా 19 రోజులను బాక్స్ ఆఫీస్ దగ్గర పూర్తి చేసుకోగా స్టడీ కలెక్షన్స్ తో రన్ అవుతున్న ఈ సినిమా 19 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…

#Rakshasudu Day 19 Ap-TG: 0.19Cr
👉Total 19 Days ApTg Collections: 12.83Cr
👉Day 19 WW collections: 0.20Cr~
👉Total 19 Days WW collections: 13.94Cr
👉Break Even : 15.2cr(corrected)
Need:- 1.26Cr needed For Break Even
👉Total Gross: 25Cr~

మొత్తం మీద 25 కోట్ల దాకా గ్రాస్ ని వసూల్ చేసినా కానీ బ్రేక్ ఈవెన్ కి మరో 1.26 కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది, అన్నీ అనుకున్నట్లు జరిగితే 4 వ వీకెండ్ పూర్తి అయ్యే సరికి బెల్లం కొండ ఖాతాలో మొదటి హిట్ గా సినిమా నిలవడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here