Home Box Office 2.5 రేటింగ్ తో 40 కోట్లు+…మాస్ జాతర అంటే ఇదే!!

2.5 రేటింగ్ తో 40 కోట్లు+…మాస్ జాతర అంటే ఇదే!!

544
0

https://myshopprime.com/sandeep2296/shop

యంగ్ హీరోల్లో మంచి క్రేజ్ ఉండి కూడా సరైన మాస్ హిట్ పడని హీరోల్లో రామ్ ఒకరు, కానీ ఆ కోరికని రీసెంట్ గా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో తీర్చుకున్న రామ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ రేంజ్ లో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. టైర్ 2 హీరోలకు…

బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ టార్గెట్ గా 40 కోట్ల మార్క్ ఉంటుంది, ఆ మార్క్ ని కొంచం ఆలస్యం అయినా కానీ మాస్ జాతర అంటే ఏంటో చూపుతూ రామ్ ఇప్పుడు 40.30 కోట్ల షేర్ ని ఇప్పటి వరకు అందుకుని సత్తా చాటుకున్నాడు. కాగా రెండు తెలుగు రాష్ట్రాలలో..

https://amzn.to/32Xph2V

సినిమా 37 కోట్లకు పైగా షేర్ ని అందుకుంది, ఓవర్సీస్ అలాగే మిగిలిన చోట్లా అనుకున్న విధంగా పెర్ఫార్మ్ చేసి ఉంటె సినిమా 45 కోట్ల మార్క్ ని కూడా అందుకుని ఉండేది. కానీ రిలీజ్ అవ్వడం 2.5 రేటింగ్ తో రిలీజ్ అవ్వడం తో కొన్ని చోట్ల టాక్ ఎఫెక్ట్ కొట్టినా…

ఇక్కడ మాస్ ఆడియన్స్ అండదండలతో బాక్స్ ఆఫీస్ ను ఏలిన సినిమా ఇప్పుడు ఫైనల్ రన్ పూర్తీ అయ్యే సరికి మరో 1 కోటి పైగా షేర్ ని అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి అంతకుమించి ముందుకు వెళుతుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here