Home Box Office రణరంగం 5 రోజుల కలెక్షన్స్ చూసి టాలీవుడ్ మొత్తం షాక్!!

రణరంగం 5 రోజుల కలెక్షన్స్ చూసి టాలీవుడ్ మొత్తం షాక్!!

637
0

https://myshopprime.com/sandeep2296/shop

స్టైలిష్ గ్యాంగ్ స్టర్ స్టొరీ గా వచ్చిన శర్వానంద్ లేటెస్ట్ మూవీ రణరంగం మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ని సొంతం చేసుకున్నా ఫస్ట్ డే 4.25 కోట్ల షేర్ ని అందుకోవడం చూసి టోటల్ ట్రేడ్ మొత్తం షాక్ అయ్యింది. ఇక టాక్ కి అతీతంగా సినిమా వీకెండ్ మొత్తం దుమ్ము లేపుతుంది అనుకున్నారు.

https://amzn.to/32Xph2V

కానీ సినిమా మొదటి ఎక్స్ టెండెడ్ 4 డేస్ వీకెండ్ లో 9 కోట్లకు పైగానే షేర్ ని అందుకుంది, ఇక 5 వ రోజు వర్కింగ్ డే అవ్వడం తో సినిమా మరింతగా స్లో అయ్యి అందరికీ షాక్ ఇచ్చి కేవలం 40 లక్షల రేంజ్ లోనే షేర్ ని వసూల్ చేసింది.

టోటల్ 5 రోజుల కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి
#Ranarangam Day 5 Ap-TG: 0.35Cr
👉Total 5 Days ApTg Collections: 8.84Cr
👉Day 5 WW collections: 0.40Cr~
👉Total 5 Days WW collections: 9.72Cr
👉Break Even : 17cr
Need:- 7.28 Cr needed For Break Even
👉Total Gross: 17.02Cr~

ఇక ఏదైనా అద్బుతం జరిగితే తప్పితే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే అని అంటున్నారు, లాంగ్ రన్ లో మరో 1.5 కోట్ల నుండి 2 కోట్లు వసూల్ చేస్తే గొప్పే అంటుండటం తో సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం చాలా తక్కువ అని తేలిపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here