Home Box Office RRR సినిమాకి ఎన్టీఆర్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుస్తే షాకే..?

RRR సినిమాకి ఎన్టీఆర్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుస్తే షాకే..?

462
0
https://linksredirect.com/?cid=44299&source=linkkit&url=https%3A%2F%2Fwww.shopclues.com%2F

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా టెంపర్,నాన్నకు ప్రేమతో,జనతగ్యారేజ్,జై లవకుశ,అరవింద సమేత వీర రఘువ సినిమా లతో బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్ని సౌత్ ఇండియాలోనే మోస్ట్  వాంటెడ్ హీరో గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు.

గత సంవత్సరం త్రివిక్రమ్ శ్రీనివాస దర్శకత్వం లో నటించిన అరవింద సమేత సినిమా ఏకంగా ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ సినిమా టోటల్ రన్ లో 96 కోట్ల షేర్ కలెక్షన్ ని 160 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని వసూలుచేసి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా అరవింద సమేత నిలిచింది.

అరవింద సమేత సినిమా తరువాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని s.s.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి RRR అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమ్మరం భీమం పాత్ర లో నటిస్తున్నాడు.అయితే ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారం బట్టి ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా 26 కోట్ల పైగా రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడు అని టాక్ వినిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here