Home Movie Gossips RRR మూవీ లేటెస్ట్ థ్రిల్ గా న్యూస్..!ఫాన్స్ కి పండగే..!

RRR మూవీ లేటెస్ట్ థ్రిల్ గా న్యూస్..!ఫాన్స్ కి పండగే..!

1686
0

బాహుబలి 2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ తరువాత s.s.రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో RRR అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.   ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ ని జరుపుకుంటుంది.

అయితే ఈ సినిమాకి సంభందించిన ఒక న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాల్ చల్ చేస్తుంది. ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారం మేరకు ఇందులో ఎన్టీఆర్ బందిపోటు దొంగగా రామ్ చరణ్ పాత్ర అతన్ని పట్టుకోవడానికి నియమింపబడ్డ పోలీస్ ఆఫీసర్ గా ఉంటుందని తెలిసింది.  

అందుకే ఎన్టీఆర్ అంత గుబురు గెడ్డం పెంచాడని మరో న్యూస్ ఉంది. బందిపోటు కాబట్టి రఫ్ లుక్ ఉండాలనే ఉద్దేశంతో స్పెషల్ గా డిజైన్ చేయించాడట రాజమౌళి. సిన్సియర్ పోలీస్ గా రామ్ చరణ్ పాత్ర ఉండబోతుంది అని టాక్. ఇక ఈ సినిమా 2020 సమ్మర్ లో విడుదల కానుంది అని టాక్.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here