Home News ఫాస్టెస్ట్ 1లక్ష..2 లక్షల లైక్స్ రికార్డులలో సైరా టీసర్ ప్లేస్ ఏంటో తెలుసా?

ఫాస్టెస్ట్ 1లక్ష..2 లక్షల లైక్స్ రికార్డులలో సైరా టీసర్ ప్లేస్ ఏంటో తెలుసా?

772
0

https://myshopprime.com/sandeep2296/shop

సీనియర్ హీరోల్లో తన క్రేజ్ పవర్ ఎలాంటిదో చూపెడుతూ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి అఫీషియల్ టీసర్ 2 యూట్యూబ్ అల్టిమేట్ వ్యూస్ అండ్ లైక్స్ తో దూసుకు పోతుంది. కాగా సినిమా టీసర్ అన్ని భాషల్లో కలుపుకుని 20 మిలియన్ డిజిటల్ వ్యూస్ ని అందుకుందట.

ఇక లైక్స్ పరంగా లక్ష లైక్స్ విషయం లో టాప్ 6 ప్లేసును అందుకుంది, టాప్ లో సాహో 23 నిమిషాలతో ఉండగా సైరా కి 45 నిమిషాల లోపు టైం పట్టింది. ఇక 2 లక్షల లైక్స్ లో టాప్ 3 ప్లేస్ ని కొట్టేసింది. టాప్ లో అజ్ఞాతవాసి 80 నిమిషాలతో టాప్ లో ఉండగా…

https://amzn.to/32Xph2V

సైరా కి 1 గంటా 35 నిమిషాల టైం పట్టింది. ఇక 3 లక్షల లైక్స్ లో సైరా తిరిగి 3 ప్లేస్ ని సొంతం చేసుకోగా టాప్ లో అజ్ఞాతవాసి 4 గంటల 42 నిమిషాల్లో ఈ రికార్డ్ ను అందుకోగా సైరా కి 7 గంటల 7 నిమిషాల టైం పట్టింది.

మొత్తం మీద లైక్స్ పరంగా తెలుగు లో దుమ్ము లేపుతున్న టీసర్ 24 గంటలు ముగిసే సరికి మరిన్ని రికార్డులను నమోదు చేసే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. మరి ఎన్ని మిలియన్స్ వ్యూస్ ని ఎన్ని లక్షల లైక్స్ ని ఫైనల్ గా అందుకుంటుంది అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here