Home News సైరా టీసర్ 24 గంటల అన్ని భాషల వ్యూస్ & లైక్స్ చూసి టాలీవుడ్ మొత్తం...

సైరా టీసర్ 24 గంటల అన్ని భాషల వ్యూస్ & లైక్స్ చూసి టాలీవుడ్ మొత్తం షాక్!

447
0

https://myshopprime.com/sandeep2296/shop

తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న మెగాస్టార్ మైటీ మూవీ సైరా నరసింహా రెడ్డి న్యూ టీసర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా టీసర్ 24 గంటల్లో సాధించిన వ్యూస్ అండ్ లైక్స్ చూసి అందరు షాక్ అవుతున్నారు అని చెప్పాలి.

https://amzn.to/32Xph2V

అన్ని రికార్డుల బెండు తీస్తుంది అనుకున్నా ఎందుకనో ఓవరాల్ గా యావరేజ్ రికార్డుల తోనే సినిమా టీసర్ సరిపెట్టుకుంది, బహుశా ఇది వరకే మేకింగ్ వీడియో లు, టీసర్ రిలీజ్ అయిన ఇంపాక్ట్ ఈ టీసర్ పై పడి ఉండొచ్చు అని చెప్పాలి. ఇక మొత్తం మీద అన్ని భాషల్లో…

కలిపి సైరా టీసర్ 24 గంటల వ్యూస్ అండ్ లైక్స్ ని గమనిస్తే…
#SyeRaaTeaser Views and Likes(All Languages)
Telugu -> 5.9M views, 352K likes
Kannada -> 3.2M views, 150K likes
Hindi -> 4.5M views, 128K likes
Malayalam ->1.1M views, 69K likes
Tamil -> 833K views, 61K likes
Total –> 15.5M+ views, 760K+ likes

ఇది ఓవరాల్ గా రెస్పాన్స్…అప్ డేటెడ్ వ్యూస్ 15.5 మిలియన్స్ ని అందుకోగా రియల్ టైం వ్యూస్ 20 మిలియన్స్ లోపు ఉందని సమాచారం. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే మాత్రం అక్టోబర్ 2 వరకు ఆగాల్సిందే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here