Home Movie Gossips 75.45+105.96 వీర రఘువ బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోయే లెక్కలు..!

75.45+105.96 వీర రఘువ బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోయే లెక్కలు..!

581
0
https://linksredirect.com/?cid=44299&source=linkkit&url=https%3A%2F%2Fwww.shopclues.com%2F

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రఘువ. ప్రస్తుతం సౌత్ ఇండియాని షేక్ చేస్తుంది అరవింద సమేత కలెక్షన్స్ ఎక్కడ చుసిన అరవింద సమేత అల్ టైం కలెక్షన్స్ లతో దూసుకుపోతుంది.

అరవింద సమేత విడుదల నేటికి 21రోజులు అవుతున్న ఎక్కడ కలెక్షన్స్ డ్రాప్ కాకుండా అని ఏరియాలో 60 % థియేటర్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ లతో టాలీవుడ్ హిస్టరీ లోనే నాన్ బాహుబలి తరువాత రెండువ  హైయెస్ట్ కలెక్షన్స్ సంధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్  చేస్తుంది.                      

https://viainr.com/track?id=7tv65283526&src=merchant-detail-backend&campaign=cps&url=https%3A%2F%2Fwww.flipkart.com%2F

ఇక 20వ రోజు మంగళవారం రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్ వద్ద 60% థియేటర్స్ హౌస్ ఫుల్  కావడంతో ఈ సినిమా ఇప్పటివరుకు రెండు తెలుగు రాష్ట్రంలో టోటల్ గా 75.45కోట్ల షేర్ ని 105.96 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.