Home Movie Gossips 7వ రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్ వద్ద వినయ విధేయ రామా కి ఉహించని కలెక్షన్స్..?

7వ రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్ వద్ద వినయ విధేయ రామా కి ఉహించని కలెక్షన్స్..?

1190
0

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామా.ఈ సినిమా విడుదలకు ముందే ట్రైలర్,వీడియో సాంగ్స్ లతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేసింది.

భారీ అంచనాల నడుమ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ఈ సినిమాకి అని ఏరియాల కొత్త నెగిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్ మాత్రం భారీగానే వసూలు చేస్తూ రామ్ చరణ్ దూసుకుపోతున్నాడు.

వినయ విధేయ రామా 7వ రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్ వద్ద 70% థియేటర్ హౌస్ ఫుల్ కావడంతో ఈ రోజు కంప్లేట్ అయ్యేసరికి టోటల్ గా 2 నుండి 3 కోట్ల పై గా షేర్ కలెక్షన్ వసూలు చేసే ఛాన్స్ ఉంది అని ట్రేడ్ పండితులు అంచనావేస్తున్నారు.     

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here