Home Movie Gossips వైజాగ్,నెల్లూరు ఏరియాలో అరవింద సమేత 1st డే కలెక్షన్స్ సునామి..!ఎన్టీఆర్ కెరీర్లోనే ది బెస్ట్..!

వైజాగ్,నెల్లూరు ఏరియాలో అరవింద సమేత 1st డే కలెక్షన్స్ సునామి..!ఎన్టీఆర్ కెరీర్లోనే ది బెస్ట్..!

1372
0

యంగ్ టైగర్ ఎన్టీఆర్,త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రఘువ. ప్రస్తుతం సౌత్ ఇండియాని షేక్ చేస్తుంది అరవింద సమేత సినిమా ట్రైలర్,ఆడియో సాంగ్స్ అని కూడా సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యేలా చేసాయి.

ఇక అరవింద సమేత సినిమాని ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా..ఎప్పుడెప్పుడు చూసేద్దామా…అని నందమూరి అభిమానులు,ప్రేక్షకులు ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో నిన్న వరల్డ్ వైడ్ గా విడుదల  కాగా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. 

అరవింద సమేత  సినిమాకి అని ఏరియాలా నుండి పాజిటివ్ టాక్ రావడంతో  రెండు తెలుగు రాష్ట్రoలలో 26 కోట్ల షేర్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. అలాగే వైజాగ్ ఏరియాలో 2.32 కోట్ల షేర్ కలెక్షన్స్ నెల్లూరు ఏరియాలో  1.06 కోట్ల షేర్ కలెక్షన్ వసూలు చేసింది అని ట్రేడ్ పండితులు అంటున్నారు.   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here